IMA Uttarakhand sends Rs 1,000 cr defamation notice to Ramdev over remarks on allopathy
#YogaguruBabaRamdev
#Rs1000CrDefamationNoticeToRamdev
#IMALegalNoticetoRamdev
#Allopathy
#IMAUttarakhand
#Patanjali
#IndianMedicalAssociation
#Coronamedicines
#Remdesivir
#faviflu
#modernscience
యోగా గురుగా పాపులరై, బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి దగ్గరి వ్యక్తిగా పేరు పొందిన రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అల్లోపతి వైద్య విధానంపై, అల్లోపతి డాక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కేంద్రం హెచ్చరించిన తర్వాత కూడా బాబాగారి తీరు మారలేదు.